ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాప్‌ ద్వారా హాజరు నమోదు

ABN, First Publish Date - 2020-11-24T10:25:21+05:30

జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో అధికారులు సమక్షంలో ఆన్‌లైన్‌ హాజరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ ఉద్యోగులు తప్పనిగా వాడాలి 

ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య 


భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబరు 23: జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య  ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో అధికారులు సమక్షంలో ఆన్‌లైన్‌ హాజరు నమోదు యాప్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ యాప్‌ను ప్రభుత్వ ఉద్యోగులు డౌన్లోడ్‌ చేసుకొని మంగళవారం నుంచి హాజరును నమోదు చేసుకోవాలన్నారు.  కార్యాలయం నుంచే కాక క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినా యాప్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు.  సెలవులను కూడా దీని ద్వారా తీసుకోవచ్చన్నారు.  గతంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చి న అర్జీలను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


ఎలక్ర్టిక్‌ వాహనాల పరిశీలన

పర్యావరణ హిత ఎలక్ర్టిక్‌ చార్జింగ్‌ ద్విచక్ర వాహనాలను ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య పరిశీలించారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఐజీటీ హైదారాబాద్‌ వారు తయారు చేసిన ఈ- ఎ వాహనాల స్టాల్‌ను కలెక్టర్‌ సందర్శించారు.

Updated Date - 2020-11-24T10:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising