ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: దళిత సర్పంచ్‌‌పై హత్యాయత్నం

ABN, First Publish Date - 2020-09-14T22:25:04+05:30

వర్ధన్నపేటలో దారుణం జరిగింది. దళిత సర్పంచ్‌‌పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. ఓ భూవివాదంలో పంచాయతీ చేయాలని కడారిగూడెం సర్పంచ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ రూరల్: వర్ధన్నపేటలో దారుణం జరిగింది. దళిత సర్పంచ్‌‌పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. ఓ భూవివాదంలో పంచాయతీ చేయాలని కడారిగూడెం సర్పంచ్ సతీష్‌ను వర్ధన్నపేట ఎస్సై కోరారు. పంచాయతీలో మాట్లాడుతుండగా సర్పంచ్‌పై ఉన్నట్టుండి ఓ వర్గం వ్యక్తులు దాడికి తెగబడ్డారు. సర్పంచ్‌కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2020-09-14T22:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising