ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్రాసిటీ కేసులను త్వరగా విచారించాలి: ఎర్రోళ్ల

ABN, First Publish Date - 2020-09-20T08:10:56+05:30

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సూచించారు. కమిషన్‌ కార్యాలయంలో శనివారం ఐజీ పీసీఆర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌తో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఎర్రోళ్ల మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించడంతో కమిషన్‌కు రోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేసుల విచారణ వేగవంతం చేసి, 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. 


Updated Date - 2020-09-20T08:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising