ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIVE..: 8వరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ABN, First Publish Date - 2020-09-16T16:10:10+05:30

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ స‌మావేశాలు 8వ రోజు బుధవారం ఉదయం ప్రారంభ‌మ‌య్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైద‌రాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ స‌మావేశాలు 8వ రోజు బుధవారం ఉదయం ప్రారంభ‌మ‌య్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. కాగా శాసనసభ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. దీనికి సంబంధించి నిన్న  బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బిల్లులన్నీ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో సమావేశాలు బుధవారంతో ముగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం విధితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి...

Updated Date - 2020-09-16T16:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising