LIVE..: ఆరోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ABN, First Publish Date - 2020-09-14T16:05:25+05:30
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరం సమయం కొనసాగుతోంది. ఇది గంటపాటు జరుగుతుంది. అనంతరం బిల్లుపై సభలో చర్చ కొనసాగనుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..
Updated Date - 2020-09-14T16:05:25+05:30 IST