ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచార నిందితుడి అరెస్టు

ABN, First Publish Date - 2020-03-08T11:19:26+05:30

వరంగల్‌రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపెల్లిలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందుతుడిని అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపర్తి, మార్చి 7 : వరంగల్‌రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపెల్లిలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందుతుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏసీపీ రమేష్‌ నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వంగాల ఎల్లస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-08T11:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising