ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి భార్య ఉండగా మరో పెళ్లి.. అరెస్ట్

ABN, First Publish Date - 2020-09-24T12:48:53+05:30

మొదటి భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/మల్కాజిగిరి : మొదటి భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్తను అరెస్టు చేశారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్‌ కాకతీయ నగర్‌కు చెందిన సంఘెం బాలకృష్ణ(24) కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.


ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన సంఘెం రజిత(24)తో వివాహం జరిగింది. భార్యతో తరు చూ గొడవపడుతూ ఉండేవాడు. మొదటి బార్యకు తెలియకుండా బాలకృష్ణ రెండో పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య ఫిర్యాదు మేరకు బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసిన పోలీసులు బాలకృష్ణను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-09-24T12:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising