ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత మేకప్ ఆర్టిస్ట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-03-06T01:08:35+05:30

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభలోని లిటరీహౌస్‌లో ఉచిత మేకప్ ఆర్టిస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభలోని లిటరసీ హౌస్‌లో ఉచిత మేకప్ ఆర్టిస్ట్ (బ్యూటీషియన్) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన (పీఎంకేవీవై) పథకంలో భాగంగా ఈ ఉచిత కోర్సును అందిస్తున్నారు. అలాగే ట్యాలీ ఈఆర్‌పీ9, డీటీపీ, యోగా తదితర కోర్సులకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 9వ తేదీలోపు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాలు 84980 80599, 99512 10441 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2020-03-06T01:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising