ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూళ్లలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-09-26T20:34:55+05:30

తెలంగాణలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉన్న 8 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 6,  7వ తరగతుల్లో ఉన్న సీట్లను భర్తీచేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 30వ తే దీ నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను అక్టోబరు 25వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-26T20:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising