ఐకార్-2020 దరఖాస్తు గడువు పెంపు
ABN, First Publish Date - 2020-06-01T09:41:58+05:30
ఐకార్-2020 దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్, మే 31(ఆంధ్రజ్యోతి): భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలోని వ్యవసాయ, అనుబంధ యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐకార్-2020 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. జూన్ 15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది.
Updated Date - 2020-06-01T09:41:58+05:30 IST