ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

040 2111 1111 నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఆహారం

ABN, First Publish Date - 2020-04-26T08:27:38+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంపీ సంతోష్‌, మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఎవరికైనా ఆహారం కావాలంటే 040 2111 1111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సంతోష్‌ కుమార్‌, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నంబర్‌ అందరికీ తెలిసేలా చేయాలని కవిత ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-04-26T08:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising