ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ అంగన్‌వాడీ టీచర్‌ వృత్తి నిబద్ధతకు కేటీఆర్‌ ఫిదా

ABN, First Publish Date - 2020-04-05T08:17:07+05:30

కరోనా వ్యాప్తి సమయంలోనూ, మారుమూల గిరిజన పల్లెల్లో తిరుగుతూ పౌష్టికాహారాన్ని అందజేస్తున్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాజేడు, ఏప్రిల్‌ 4: కరోనా వ్యాప్తి సమయంలోనూ, మారుమూల గిరిజన పల్లెల్లో తిరుగుతూ పౌష్టికాహారాన్ని అందజేస్తున్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో కొనియాడారు. ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు అంగన్‌వాడీ టీచర్‌ రమణమ్మ స్కూటీపై ఇంటింటికీ తిరుగుతూ బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని అందజేశారు. ఆమె సేవలు కేటీఆర్‌ దృష్టికి చేరడంతో.. ఆయన ఆమె ఫొటోను ట్వీట్‌ చేశారు. ఆమె పట్ల నెటిజన్ల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.


Updated Date - 2020-04-05T08:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising