ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి‌’పై సీపీ అంజనీ కుమార్ ప్రశంసల జల్లు

ABN, First Publish Date - 2020-03-27T21:32:25+05:30

పూర్తి శానిటైజ్డ్ న్యూస్ పేపర్‌గా ఆంధ్రజ్యోతి రావడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పూర్తి శానిటైజ్డ్ న్యూస్ పేపర్‌గా ఆంధ్రజ్యోతి రావడాన్ని పలువురు అభినందిస్తున్నారు. పత్రికారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆంధ్రజ్యోతి.. ప్రజారోగ్య పరిరక్షణలోనూ ముందుందని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ విషయమై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక అనుసరిస్తున్న పద్ధతి బాగుందని ప్రశంసించారు. ‘అద్భుతం. మంచి పని చేస్తున్నారు. అభినందనలు’ అంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ - 19 వైరస్ ప్రబలడంలో ప్రజల అనుమానాలను పటాపంచలు చేస్తూ... ప్రింట్ అయిన ఆంధ్రజ్యోతి పత్రికలను శానిటైజ్ చేసి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజారోగ్యం దృష్ట్యా వార్తల నాణ్యతలోనే కాదు.. వారి ఆరోగ్యం విషయంలోనూ రాజీపడేది లేదని సగర్వంగా చాటుతూ.. శానిటైజేషన్ ప్రక్రియను దిగ్విజయంగా నిర్వహిస్తోంది.  





Updated Date - 2020-03-27T21:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising