ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్టుగుట్టపై పురాతన జైనమత ప్రాభవ చిహ్నాలు

ABN, First Publish Date - 2020-12-29T06:05:34+05:30

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జైన మత ప్రాభవ చిహ్నాలు బయల్పడ్డాయి. కాజీపేట మండలంలోని మెట్టుగుట్టపై సోమవారం ఓ లఘుశాసనం లభ్యమైంది. తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జైన మత ప్రాభవ చిహ్నాలు బయల్పడ్డాయి. కాజీపేట మండలంలోని మెట్టుగుట్టపై సోమవారం ఓ లఘుశాసనం లభ్యమైంది. తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్‌ మడకొండలో పరిశోధన చేస్తున్నప్పుడు ఈ శాసనంతో పాటు జైనమతానికి చెందిన ధర్మనాథుని ప్రతిమ, పాదాలను గుర్తించారు. ఈ లఘు శాసనంలో జినబ్రహ్మజోగి అని రాసి ఉంది. ఈ శాసనం పైభాగాన ధర్మనాథుని పాదాలు, ఆ పక్కన ధర్మనాథుని చిన్న విగ్రహం ఉంది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట, మడికొండ ప్రాంతాల్లో జైన మత ప్రాభవానికి సాక్ష్యాలుగా.. ఎన్నో శిథిలమైన జైనబసదులు, మందిరాలు, శిల్పాలు కనిపిస్తాయని, రాష్ట్రకూటుల కాలంలో ఈ ప్రాంతాన్ని ఏలిన కొలనుపాక మహామండలేశ్వరుడు శంకరగండరస (క్రీ.శ 888) ఎన్నో జైనబసదులు, జైన మందిరాలు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయని సునీల్‌ చెప్పారు.  

Updated Date - 2020-12-29T06:05:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising