ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్‌షా

ABN, First Publish Date - 2020-12-05T08:26:39+05:30

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల కృషిని అభినందిస్తూ ఆయన ట్విట్‌ చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఈ విజయం పట్ల కిషన్‌రెడ్డి, సంజయ్‌లను అభినందించారు.

Updated Date - 2020-12-05T08:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising