ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు: ఏబీవీపీ

ABN, First Publish Date - 2020-08-13T07:41:47+05:30

రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది. ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ను బేఖాతరు చేస్తూ అడ్మిషన్లు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌  పాపిరెడ్డికి బుధవారం ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2020-08-13T07:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising