ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ క్రీడల అభివృద్ధికి కృషి చేయరూ!

ABN, First Publish Date - 2020-12-20T06:53:48+05:30

గ్రామీణ క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌రిజీజు ను ఎంపీ సోయం బాపురావు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రికి విన్నవిస్తున్న ఎంపీ సోయం బాపురావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రికి ఎంపీ సోయం బాపురావు వినతి

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 19: గ్రామీణ క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌రిజీజు ను ఎంపీ సోయం బాపురావు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొవిడ్‌-19 కారణంగా గత తొమ్మిది నెలలుగా దేశవ్యాప్తంగా క్రీడా పోటీ లు, శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయాయని, త్వరలో అన్ని క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తూనే.. గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేస్తామని కేంద్ర మంత్రి అన్నారని ఎంపీ తెలిపారు. అలాగే, తెలంగాణలో వెనుకబడ్డ ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం క్రీడారంగాన్ని అభివృద్ధి పరిచి గ్రామీణ క్రీడలని వెలికి తీస్తామని హామీ ఇచ్చారని సోయం తెలిపారు. ఈ మేరకు   కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశామని ఎంపీ తెలిపారు.

Updated Date - 2020-12-20T06:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising