ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులి సంచారంపై వదంతులు నమ్మొద్దు

ABN, First Publish Date - 2020-12-03T04:26:17+05:30

చింతలమానేపల్లి మండలంలో పెద్దపులి సంచరిస్తోందనే వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎఫ్‌ఆర్‌వో రాజేందర్‌ సూచించారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎఫ్‌ఆర్‌వో రాజేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఎఫ్‌ఆర్‌వో రాజేందర్‌

చింతలమానేపల్లి, అక్టోబరు2: చింతలమానేపల్లి మండలంలో పెద్దపులి సంచరిస్తోందనే వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎఫ్‌ఆర్‌వో రాజేందర్‌ సూచించారు. బాలాజీ అనుకోడ గ్రామంలో ఆయన ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రజలు చేన్లల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, చప్పుళ్లు చేయాలని సూచనలు చేశారు. కర్జెల్లి నుంచి గూడెం వరకు విస్తారంగా అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా   వెళ్లవద్దని ఆయన సూచించారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌ఓలు మోహన్‌, శ్రీదేవి, అటవీ సిబ్బంది ఉన్నారు.  

Updated Date - 2020-12-03T04:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising