ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T05:28:33+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో గుడిహత్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

గుడిహత్నూర్‌లో రాస్తారోకో చేస్తున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడిహత్నూర్‌, డిసెంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో గుడిహత్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేస్తానని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు నాయకులను సముదాయించి రాస్తారోకో విరమింపచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేంద్రే లక్ష్మణ్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్‌, వైస్‌ ఎంపీపీ భారత్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ముండే సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising