ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రిని త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-06-16T10:48:41+05:30

బెల్లంపల్లిలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని త్వర గా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాంట్రాక్టర్‌కు సూచించారు. సోమవారం ఆసుపత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, జూన్‌ 15 : బెల్లంపల్లిలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని త్వర గా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాంట్రాక్టర్‌కు సూచించారు. సోమవారం ఆసుపత్రి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పనులను ఆలస్యం చేయకుండా నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రజలు కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఆదిలాబాద్‌ జిల్లా డిప్యూటీ డీఈఈ నరసింహారావు, ఏఈఈ మోబిన్‌, ఏఈ రమేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-16T10:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising