ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతర లోపు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-11-27T04:09:16+05:30

మండల కేంద్రంలోని నాగోబా ఆలయ నిర్మాణం జాతర లోపు పూర్తి చేయాలని మాజీ ఎంపీ గోడాం నగేష్‌ అన్నారు. గురువారం మెస్రం వంశీయులతో పాటు ఆలయ ఆవరణలో రూ.5 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు చేసే సంబందిత కాంట్రాక్టకు సూచించారు.

నాగోబా ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎంపీ గోడాం నగేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, నవంబరు 26: మండల కేంద్రంలోని నాగోబా ఆలయ నిర్మాణం జాతర లోపు పూర్తి చేయాలని మాజీ ఎంపీ గోడాం నగేష్‌ అన్నారు. గురువారం మెస్రం వంశీయులతో పాటు ఆలయ ఆవరణలో రూ.5 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు చేసే సంబందిత కాంట్రాక్టకు సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు కోట్ల రూపాయలతో నాగోబా ఆవరణంలో చేపట్టే అభివృద్ది పనులతో పాటు నిర్మించే రాజగోపురం, ధ్వజస్తంభం, మండపం, మినీస్టేడియం నిర్మాణాలపై సంబంధిత కాంట్రాక్టర్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు వెంకట్‌రావు పటేల్‌, సోనేరావు, తుకారాం, లింబారావు, బాదిరావు, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising