ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు విఠల్‌ రుకుంబాయి కల్యాణం

ABN, First Publish Date - 2020-11-26T05:44:12+05:30

జైనథ్‌ మండలంలోని లేఖర్‌వాడ గ్రామంలో ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక ఆలయంలో గల విఠల్‌ రుకుంబాయి మందిరం కల్యాణోత్సవానికి సర్వాంగ సుందరం గా ముస్తాబైంది.

లేఖర్‌వాడలో ముస్తాబైన విఠల్‌రుకుంబాయి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేఖర్‌వాడలో వేడుకలకు ముస్తాబైన ప్రధాన ఆలయం

జైనథ్‌, నవంబరు25: జైనథ్‌ మండలంలోని లేఖర్‌వాడ గ్రామంలో ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక ఆలయంలో గల విఠల్‌ రుకుంబాయి మందిరం కల్యాణోత్సవానికి సర్వాంగ సుందరం గా ముస్తాబైంది. గ్రామ ప్రజలు గురువారం జరిగే విఠల్‌ రుకుంబాయి ఆలయాన్ని రంగురంగుల పూలు, అలాగే విద్యుత్‌ బల్బులతో అలంకరించా రు. కాగా, విఠల్‌ రుకుంబాయిల కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి జైనథ్‌ మండలంలోని ఆయా గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపడంతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ చంద మమత విఠల్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో భక్తులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. 

Updated Date - 2020-11-26T05:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising