ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ జంతువులకు హాని కలిగిస్తే కఠినచర్యలు

ABN, First Publish Date - 2020-05-26T05:48:41+05:30

అటవీ జంతువులకు హాని తలపెడితే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకొంటామని సీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్షెట్టిపేట/జన్నారం/దండేపల్లి, మే 25: అటవీ జంతువులకు హాని తలపెడితే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకొంటామని సీఐ నారాయణనాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతపై అందరిపై ఉందన్నారు. వాతావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం సవ్యం గా ఉండాలంటే ప్రకృతి సంపదను, జంతువులను రక్షించుకోవాలన్నారు.  తాగునీటి కోసం కుంటల వద్దకు వచ్చే జంతువుల కోసం వేటగాళ్ళు ఉచ్చులు బిగించి వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్‌, పీడీయాక్ట్‌ కేసులు నమోదు చేస్తామ న్నారు. అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందని,  ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలను పాటించాలన్నారు. లక్షెట్టిపేట సర్కిల్‌ పరిధిలో ఎవరైనా వేటకు పాల్పడితే లక్షెట్టిపేట సీఐ 9440795047, ఎస్సై 9440795048, ఎస్సై దండేపల్లి 9440795049, ఎస్సైజన్నారం 9440795050 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

Updated Date - 2020-05-26T05:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising