ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నూర్‌లో వింత శిశువు జననం... గంటలోపే మృతి

ABN, First Publish Date - 2020-08-09T07:18:16+05:30

చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం వింత శిశువు జన్మించింది. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూర్‌, ఆగస్టు 8: చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం వింత  శిశువు జన్మించింది.  కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంకకు పురిటి నొప్పులు రావడంతో  108లో ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనంలోనే పురుడు పోసుకొంది. పుట్టిన శిశువుకు ఒకే కన్ను ఉండి, ముక్కు లేకుండా  ఉంది. దీంతో  సిబ్బంది ప్రియాంకను, శిశువుకు ఆస్పత్రిలోకి తరలించి చికిత్స అందించారు. పుట్టిన గంట లోపే మృతి చెందింది. జన్యుపరమైన లోపంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వైద్యురాలు ఆరుణశ్రీ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-09T07:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising