ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెరుచుకున్న దుకాణాలు

ABN, First Publish Date - 2020-05-20T11:15:13+05:30

నాలుగో విడత లాక్‌డౌన్‌లో భారీగా సడలింపు లివ్వడంతో ఇన్నాళ్లు మూతబడిన పలు దుకాణ సముదాయాలు మంగళవారం తిరిగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కేంద్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

కిక్కిరిసిన వ్యాపార సముదాయాలు


ఆదిలాబాద్‌టౌన్‌, మే 19: నాలుగో విడత లాక్‌డౌన్‌లో భారీగా సడలింపు లివ్వడంతో ఇన్నాళ్లు మూతబడిన పలు దుకాణ సముదాయాలు మంగళవారం తిరిగి తెరుచుకున్నాయి. సోమవారం సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తూనే ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు అన్ని దుకాణాలు నిబంధనలకు అనుగుణంగా తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారు.


దీంతో పట్టణంలో చిన్న, పెద్ద వ్యాపార రంగాలన్నీ తెరుచుకోగా హోటళ్లు, సినిమా హాల్‌లు, బార్‌అండ్‌ రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాల్‌లు మాత్రం లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. కాగా, వారం క్రితమే ప్రభుత్వం సరి, బేసి సంఖ్యల ఆధారంగా దుకాణాలను తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. అయితే మంగళవారం పూర్తిగా దుకాణాలు తెరుచుకోవడంతో జనం పట్టణానికి వివిధ పనుల నిమిత్తం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రజలు, వాహనదారులతో పట్టణం కిక్కిరిసిపోయింది.

Updated Date - 2020-05-20T11:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising