ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలు మానసికంగా ఆరోగ్యాన్నిస్తాయి

ABN, First Publish Date - 2020-12-31T04:34:04+05:30

క్రీడలు మానసికంగా ఆరోగ్యాన్నిస్తాయని అప్పుడే అనుకున్నది సాధించవచ్చని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఫిట్‌ ఇండియా మెమోంటోలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో చేపట్టిన ఫిట్‌ ఇండియా మెమోంటో రన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఫిట్‌ఇండియా రన్‌ను ప్రారంభిస్తున్న ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 30: క్రీడలు మానసికంగా ఆరోగ్యాన్నిస్తాయని అప్పుడే అనుకున్నది సాధించవచ్చని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఫిట్‌ ఇండియా మెమోంటోలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో చేపట్టిన ఫిట్‌ ఇండియా మెమోంటో రన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు డిస్ర్టిక్‌ స్పోర్ట్స్‌ అథారిటీ, నెహ్రూ యువ కేంద్రం ఎన్‌సీసీల ఆధ్వర్యంలో ఫిట్‌ ఇండియా మెమోంట్‌ రన్‌ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు శారీరకంగా, దృడంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి వెంకటేశ్వర్‌రావ్‌, జిల్లా క్రీడాధికారి పార్థసారథి, ఎన్‌కేవైకే అధికారి అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising