ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ABN, First Publish Date - 2020-12-06T07:06:20+05:30

ఆదిలాబాద్‌ జిల్లాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో వచ్చిన ‘పింఛన్‌ కావాలా..? అయితే చలో ఆదిలాబాద్‌’ అనే శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమవారం గ్రామసభలో విచారణ

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5: ఆదిలాబాద్‌ జిల్లాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో వచ్చిన ‘పింఛన్‌ కావాలా..? అయితే చలో ఆదిలాబాద్‌’  అనే శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై జిల్లావ్యాప్తంగా ఆయావర్గాలతో పాటు దివ్యాంగుల్లో చర్చకు రాగా.. బేల మండలం సాంగిడి గ్రామస్థులు సైతం విషయం తెలుసుకొని బిత్తర పోయారు. ఇందుకు అధికారులు సోమవారం సాంగిడి గ్రామంలో గ్రామసభ నిర్వహించి సదరు వ్యక్తికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై విచారణ చేపట్టనున్నట్లు డీఆర్డీఏ డీపీఎం తెలిపారు. దీనిపై విచారణ చేపట్టనుండడంతో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2020-12-06T07:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising