ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌కు తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-11-28T06:09:47+05:30

మండలంలోని హరిచంద్‌ తాండ గ్రామానికి చెందిన సర్పంచ్‌ సుదర్శన్‌కు మామడ మండలంలో మొండిగుట్ట సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తాపడి తీవ్ర గాయాలు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంబి, నవంబరు 27: మండలంలోని హరిచంద్‌ తాండ గ్రామానికి చెందిన సర్పంచ్‌ సుదర్శన్‌కు మామడ మండలంలో మొండిగుట్ట సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తాపడి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ తీసుకెళ్లారు.

Updated Date - 2020-11-28T06:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising