ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖానాపూర్‌ మున్సిపాలిటీ అభివృధ్దికి నిధులు ఇవ్వండి

ABN, First Publish Date - 2020-12-12T05:06:41+05:30

నూతనంగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు మంజూ రు చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ మంత్రి కేటిఆర్‌ను కోరారు.

మంత్రి కేటిఆర్‌కు మొక్కను అందజేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి కేటిఆర్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్‌ వినతి

ఖానాపూర్‌, డిసెంబరు 11 : నూతనంగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు మంజూ రు చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌  మంత్రి కేటిఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసి ఖానాపూర్‌ అభివృద్దికి చేపట్టాల్సిన పనులను వివ రిస్తూ వాటికి కావాల్సిన నిధులను మంజూరి చేయా లని కోరారు. ఖానాపూర్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పా టుకు కృషి చేయాలని ఎమ్మెల్యే రేఖానాయక్‌ మంత్రి కేటిఆర్‌ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ ఆంధ్రజ్యోతికి ఫోన్‌లో వివరించారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌తో పాటు టీఆర్‌ ఎస్‌ నాయకులు కిషోర్‌లు ఉన్నారు. 

Updated Date - 2020-12-12T05:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising