ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

ABN, First Publish Date - 2020-10-21T05:47:35+05:30

రెడ్డి జేఏసీ రాష్ట్రశాఖ ఆదేశాల మేర కు మంగళవారం సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ కార్యాలయంలో పరి పాలనా అధికారి కె. సురేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 20: రెడ్డి జేఏసీ రాష్ట్రశాఖ ఆదేశాల మేర కు మంగళవారం సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ కార్యాలయంలో పరి పాలనా అధికారి కె. సురేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి పరివార్‌ అధ్యక్షుడు వి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి రాధారెడ్డిలు మాట్లా డుతూ అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేద ని, సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్‌, అగ్రవర్ణ పేదలకు ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని తెలిపా రన్నారు. హామీలను అమలు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశా మన్నారు. రెడ్డి పరివార్‌ కార్యవర్గ సభ్యుడు మన్మథరెడ్డి, సత్యపాల్‌రెడ్డి, సత్య నారాయణరెడ్డి, సత్తిరెడ్డి, రమేష్‌రెడ్డి, శ్రీరాంపూర్‌ అధ్యక్షుడు వి. రాంరెడ్డి, కార్యవర్గ సభ్యుడు వెంకట్‌ రెడ్డి,  మణిమాల, పద్మ, రేణుక పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T05:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising