ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని రాస్తారోకో

ABN, First Publish Date - 2020-12-30T04:47:38+05:30

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం వాంకిడిలో నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు.

వాంకిడిలో రాస్తారోకో చేస్తున్న బీజేవైఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, డిసెంబరు29: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం వాంకిడిలో నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్‌చార్జి ఆత్మరామ్‌నాయక్‌ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్‌, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు కిరణ్‌, శ్రీకాంత్‌చారి, వెంకటేష్‌, తిరుపతి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T04:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising