ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్షా 16వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

ABN, First Publish Date - 2020-05-19T10:21:27+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వంటి ప్రతి కూల పరిస్థితులలో కూడా జిల్లాలో లక్షా 16 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీఎస్‌ఓ వెంకటేశ్వర్లు  


మంచిర్యాల కలెక్టరేట్‌, మే 18 : కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వంటి ప్రతి కూల పరిస్థితులలో కూడా జిల్లాలో లక్షా 16 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిలా ్లలోని మంచిర్యాల, పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలు, గోడౌ న్‌లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడంలో ఆలస్యం, పలు అంశాలపై సూచనలు సలహాలు అందించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు ఎవరూ ఆంవదోళన చెందాల్సిన అవసరంలేదనీ, ధాన్యం విక్రయించిన 24 గంట ల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ చేసేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి కిష్టయ్య, ఆర్‌ఐ కొండయ్య, డిటిలు విజయ , గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-19T10:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising