ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

ABN, First Publish Date - 2020-06-01T09:32:38+05:30

నిర్మల్‌ జిల్లా కుంటాల మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కొనుగోల్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుంటాల, మే 31: నిర్మల్‌ జిల్లా కుంటాల మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కొనుగోల్లు అంతంత మాత్రంగానే కొనసాగడంతో కళ్లాలలో ధాన్యం విక్రయించేందుకు రాసులు పోసుకొని ఉన్న రైతన్నలకు ఆకస్మాత్తుగా ఆదివారం ఉదయం కురిసిన వర్షం తీరని నష్టం మిగిల్చింది.


మండలంలోని పెంచికల్‌పాడ్‌, విఠపూర్‌, లింబా గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలలో కురిసిన వర్షానికి ధాన్యం కుప్పల చుట్టు నీరు నిలిచింది. అంతేగాకుండా బలంగా గాలి వీయడంతో ధాన్యం కుప్పలపై నుండి టార్ఫాలిన్‌ కవర్లు లేక పలువురి రైతుల ధాన్యం తడిసి ముద్ధయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరతున్నారు. 

Updated Date - 2020-06-01T09:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising