ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పొలాల అమావాస్య

ABN, First Publish Date - 2020-08-20T10:51:15+05:30

పొలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొ ని దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలోని రైతులు, నేతకాని కులస్ధులు భకిశ్రద్ధలతో వేడుకలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, ఆగస్టు 19: పొలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొ ని దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలోని రైతులు, నేతకాని కులస్ధులు భకిశ్రద్ధలతో వేడుకలను బుధవారం నిర్వహించుకున్నారు. కరోనా  నేపథ్యంలో గ్రామాల్లోని బసవన్నల ఊరేగింపు రద్దు చేశారు. ఎవరి ఇంట్లో వారు పొలాల అమావాస్య పూజలతో పాటు ఎద్దులకు ప్రత్యేక నైవేద్యం వండి రైతులు పూజించారు. నూతన వధువరులు ఎద్దుల చుట్టు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు.  


చెన్నూర్‌: చెన్నూర్‌ పట్టణ, మండల ప్రజలు బుధవారం పొలాల అమా వాస్యను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శివాలయం, జగన్నాథస్వా మి, అయ్యప్ప, పంచముఖి, ప్రతాప మారుతి, గోదావరి తీర హనుమాన్‌ ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామాల్లోని రైతులు బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. 


కాసిపేట: మండలంలోని కోమటిచేను, కాసిపేట, దేవాపూర్‌, ముత్యంపల్లి గ్రామాల్లో పొలాల పండగను ఘనంగా నిర్వహించారు. బసవన్నలను పూజించే ఏకైక పండగ పొలాల పండగ కావడంతో మండలంలోని రైతులు ఉత్సాహంగా పండగను జరుపుకున్నారు. 

Updated Date - 2020-08-20T10:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising