ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను సంరక్షించాలి: అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ABN, First Publish Date - 2020-05-09T11:05:03+05:30

నర్సరీలలో నాటిన మొక్కలను సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మావల, మే8: నర్సరీలలో నాటిన మొక్కలను సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వాఘాపూర్‌ గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. వాటర్‌ డే సందర్భంగా మావల గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. ఇందులో జడ్పీ సీఈవో కిషన్‌, డీఆర్‌డీఓ పీడీ రాజేశ్వర్‌ రాథోడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరే.రాజన్న, ఎంపీడీవో బండి అరుణ, ఎంపీవో లక్ష్మణ్‌, ఏపీవో రజని తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-09T11:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising