ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-03-16T12:07:33+05:30

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆదివారం నిర్వ హించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి15: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆదివారం నిర్వ హించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తం గా గురుకులాల్లో 6, 7, 8 తరగతు ల్లో 329 ఖాళీలకు పరీక్షలు నిర్వ హించారు. ప్రవేశ పరీక్షకు జిల్లా లో 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12గంటల వరకు పరీక్ష కొన సాగింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సుకున్న విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు ఉదయం 9గంటలకే చేరుకున్నారు. ఈ పరీక్షలను రాష్ట్ర పరిశీలకులు రవికుమార్‌, గురుకు లాల ఆర్సీవో గోపిచంద్‌లు కేంద్రా లను సందర్శించి తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించ డంతో పాటు అక్కడ వసతులపై ఆరా తీశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆయా తరగతు ల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు.


Updated Date - 2020-03-16T12:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising