ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-11-25T05:19:10+05:30

విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా విద్యాధికారి ప్రణీత

పెంబి, నవంబరు 24 : కరోనా నేపథ్యంలో విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులను ప్రవేశ పెట్టిందని, ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత అన్నారు. సోమవారం మండలంలోని పెంబి, మందపల్లి గ్రామా ల్లో పర్యటిస్తూ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఆన్‌లైన్‌ తరగతులను వింటూ ఏవైనా సందేహలు న్నట్లయితే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతి రోజు విద్యా ర్థుల ఆన్‌లైన్‌ తర గతులను పరిశీలించాలన్నారు. ఆమె వెంట ఉపాధ్యాయులు విజేందర్‌, వెంకటరాములు, రవీందర్‌, సీఆర్‌పీ విఠల్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-25T05:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising