ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-12-05T06:47:52+05:30

మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(24) ప్రమా దవశాత్తు మృతి చెంది నట్లు ఏఎస్సై రాందాస్‌ తెలిపారు.

శ్రీకాంత్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుంటాల, డిసెంబరు 4 : మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(24) ప్రమా దవశాత్తు మృతి చెంది నట్లు ఏఎస్సై రాందాస్‌ తెలిపారు. శ్రీకాంత్‌ త మ్ముడు మహేశ్‌ మద్యం సేవించి అతని తల్లిని డబ్బుల కొరకు వేధిస్తుం డగా అతన్ని తప్పిస్తున్న సమయంలో కాలుజారీ కింద పడి మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. మృతునికి భార్య, 5 నెలల కుమారుడున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై  తెలిపారు. 


Updated Date - 2020-12-05T06:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising