ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాగింగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-09-23T05:53:46+05:30

నస్పూర్‌ మున్సిపాలిటీలో దోమల మందును స్ర్పే చేసే ఫాగింగ్‌ మిషన్‌ను గోదావరి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే దివాకర్‌రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌. సెప్టెంబరు 22 : నస్పూర్‌ మున్సిపాలిటీలో దోమల మందును స్ర్పే చేసే ఫాగింగ్‌ మిషన్‌ను గోదావరి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. దోమల నివారణకు మున్సిపాలిటీ మిషన్లను కొనుగోలు చేయగా వాటిని పరిశీలించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, వైస్‌చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కౌన్సిలర్లు తిరుపతి, పద్మ, అన్నపూర్ణ, రాజమౌళి, పంబాల గంగ,  టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌ రెడ్డి, అన్నయ్య, అహ్మద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T05:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising