ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-10-24T10:54:17+05:30

బైపాస్‌ రోడ్డులో నిర్మించిన సీసీ రోడ్డు, డివైడర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బైపాస్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న దన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ : బైపాస్‌ రోడ్డులో నిర్మించిన సీసీ రోడ్డు, డివైడర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  బైపాస్‌  రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న దన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వార్డు కౌన్సిలర్‌ పద్మ కొండల్‌రావు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, పాల్గొన్నారు. 


హాజీపూర్‌ : ఐబీ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్‌రావు పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజే శారు. తహసీల్దార్‌ మహ్మద్‌ జమీర్‌, మొగిలి శ్రీనివాస్‌, మంద పల్లి శ్రీనివాస్‌, పుస్కూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


జన్నారం: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. రాంపూర్‌, చర్లపల్లె కిష్టాపూర్‌, ఇందన్‌ పల్లి, ధర్మారం, దేవునిగూడ, రేండ్లగూడకు చెందిన సీఎంఆర్‌ ఎఫ్‌ లబ్ధిదారులకు చెక్కులను అందచేశారు. 

Updated Date - 2020-10-24T10:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising