ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ అంత్యోదయ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2020-12-05T03:57:23+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ అంత్యోదయ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీపీవో నారాయణరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, డిసెంబరు 4 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ అంత్యోదయ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు. శుక్రవారం సంతోషిమాత ఫంక్షన్‌ హాలులో చెన్నూరు, భీమారం, జైపూర్‌, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన పంచాయతీ అధికారులు, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 29 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులను వారికి వివరించారు. డీఎల్‌పీవో ప్రభాకర్‌రావు, ఫణీందర్‌, ఎంపీవోలు బాపురావు, సతీష్‌, వీరయ్య, అనిల్‌కుమార్‌, సత్యనారాయణ, డీపీఎం నరేందర్‌, ఆయా మండలాల కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising