ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన

ABN, First Publish Date - 2020-12-20T13:59:30+05:30

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చించొలిలో  కోతుల సంరక్షణ,  పునరావాస కేంద్రాన్ని మంత్రి ప్రారంభిచనున్నారు. అలాగే గండి రామన్న హరితవనంలో మూషిక జింకల పార్కును  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించబోతున్నారు. జిల్లాలో మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated Date - 2020-12-20T13:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising