ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాలలో దారుణం

ABN, First Publish Date - 2020-11-03T14:33:09+05:30

జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడం అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడం అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. వన్యప్రాణుల కోసం  కొందరు వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చారు. దీన్ని గమనించని రైతులు తమ ఎద్దులను తీసుకెళ్తుండగా  తీగలు తగిలి రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇద్దరు రైతులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-03T14:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising