ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాలలో పెద్దపులి సంచారం

ABN, First Publish Date - 2020-10-03T14:36:32+05:30

జిల్లాలోని హజీపూర్ మండలం నాగారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలోని హజీపూర్ మండలం నాగారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులి దాడిలో రెండు గేదెలు మృతి చెందాయి. అటు మందమర్రి మండలం తుర్కపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో గ్రాస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువుల మందపై పులి దాడి చేసింది. దీంతో అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పెద్దపులిని బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-03T14:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising