ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా కార్తీకదీపోత్సవం

ABN, First Publish Date - 2020-11-26T05:10:26+05:30

కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కొవిడ్‌ నిబంధన లకు అనుగుణంగా గోపాల కృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కార్తీక పూజలు చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 25: కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కొవిడ్‌ నిబంధన లకు అనుగుణంగా గోపాల కృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  ఆల యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో యోగానంద సరస్వతి స్వామి కార్తీక దీపాలను వెలిగించి కార్తీక మాసం విశిష్టతను ప్రజలకు వివరించారు. ఇందులో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రమోద్‌కుమార్‌ఖత్రి, ప్రపుల్‌వఝే తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-26T05:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising