ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబడ్డీ పోటీల విజేత.. సోనేరావ్‌గూడ

ABN, First Publish Date - 2020-11-25T05:15:44+05:30

మండలంలోని యువత నైపుణ్యాభి వృద్ధిని, క్రీడా స్ఫూర్తిని వెలికితీయడానికి సామాజిక పోలీసింగ్‌లో భాగంగా మండల పోలీసు శాఖ వారు నిర్వహించిన కబడ్డీ పోటీలలో సోనేరావుగూడ గ్రామం విజేతగా నిలిచింది.

విజేతలుగా నిలిచిన కబడ్డీ క్రీడాకారులతో పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బజార్‌హత్నూర్‌, నవంబరు 24: మండలంలోని యువత నైపుణ్యాభి వృద్ధిని, క్రీడా స్ఫూర్తిని వెలికితీయడానికి సామాజిక పోలీసింగ్‌లో భాగంగా మండల పోలీసు శాఖ వారు నిర్వహించిన కబడ్డీ పోటీలలో సోనేరావుగూడ గ్రామం విజేతగా నిలిచింది. ఈనెల 22వ తేదీన మండల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించగా, ఈ పోటీల్లో 34 జట్లు పాల్గొన్నాయి.  కాగా, తుది పోరులో సోనేరావ్‌గూడ విజేతగా నిలిచి ప్రథమ బహుమతి కింద రూ.5వేల నగదు, జ్ఞాపికలను ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మా జీ ఎంపీ గోడం నగేష్‌ల చేతుల మీదుగా అందజేశారు. ద్వితీయ బహుమ తి చందునాయక్‌ తండా యువకులకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ముదావత్‌ నైలు చేతుల మీదుగా జ్ఞాపికను, రూ.3వేల నగదును అందజేశారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి నగేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల వెంకన్న,  ఎంపీటీసీలు సోంటకే గజానంద్‌, ఈశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-25T05:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising