ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీ మార్గమే రాజమార్గం

ABN, First Publish Date - 2020-12-08T04:16:38+05:30

రాజీమార్గమే రాజ మార్గమని మూడో అదనపు జిల్లా సెషన్‌కోర్టు జడ్జి నారాయ ణబాబు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి నారాయణబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-మూడో అదనపు జిల్లా సెషన్‌కోర్టు జడ్జి నారాయణబాబు 

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు7: రాజీమార్గమే రాజ మార్గమని మూడో అదనపు జిల్లా సెషన్‌కోర్టు జడ్జి నారాయ ణబాబు అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఆసిఫాబాద్‌ డివి జన్‌ పోలీసు అధికా రులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ అదా లత్‌లో సాధ్యమైనంత ఎక్కు వ కేసులు పరిష్కారం అయ్యే లా చూడాలన్నారు. కక్షిదా రులలో ఇరువర్గాలతో చర్చించి కేసులను రాజీ పడు టకు మార్గ నిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి సీఐలు అశోక్‌, సతీష్‌, సుధాకర్‌, ఎస్సైలు రమేష్‌, చంద్రశేఖర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-08T04:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising