ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి’

ABN, First Publish Date - 2020-12-11T05:58:35+05:30

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యతో పాటు కొవిడ్‌ పరీక్షలు పెంచడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని డా. కామేశ్వర్‌ అన్నారు..

సమావేశంలో మాట్లాడుతున్న డా. కామేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముథోల్‌, డిసెంబరు 10 :  ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యతో పాటు  కొవిడ్‌ పరీక్షలు పెంచడానికి ప్రజలకు అవగాహన  కల్పించాలని డా. కామేశ్వర్‌ అన్నారు. జిల్లా ఉన్నతధికారుల ఆదేశాల మేరకు గురువారం ముథోల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో  ముథోల్‌, బాసర వైద్యసిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సాధరణ  ప్రసవాలు  జరిగే విధంగా చూడాల న్నారు. గ్రామాలల్లో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన  కల్పించి, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు ఉంటాయని వివరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది, పద్మ, భాగ్య, దత్తురాం, జ్యోతి, కిశోర్‌కుమార్‌, విజయ, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.

Updated Date - 2020-12-11T05:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising