ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2020-12-16T04:27:41+05:30

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్‌ రియాజ్‌అలీకి వినతిపత్రం అందజేశారు.

రెబ్బెన తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేవైఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-బీజేపీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు

రెబ్బెన, డిసెంబరు 15: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను   భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్‌ రియాజ్‌అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా అమలు చేయాలన్నారు. నిరుద్యోగులకు రూ.2వేల భృతి చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు భరత్‌, కిశోర్‌, వెంకటేష్‌, సునీల్‌, రాజేష్‌, ప్రేంసాగర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising