ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు శుభవార్త

ABN, First Publish Date - 2020-10-30T22:40:16+05:30

హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ సమయంలో వినియోగించుకోలేని బస్‌పాసులు తిరిగి ఉపయోగించే అవకాశం కల్పించాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 లోపు పాత ఐడీ కార్డు, టికెట్‌ను కౌంటర్లలో ఇచ్చేసి కొత్త పాస్ తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు సూచించింది.



Updated Date - 2020-10-30T22:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising